గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌

– ఆరుగురు మావోయిస్టుల మృతి
మహదేవపూర్‌ : ఆంధ్ర, మహారాష్ట్ర సరిసద్దులో గల మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరి తాలుకా జిమ్మలగట్ట ఆటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఆరుగురు మవోయిస్టులు మృతి చెందారు. వీరు సునీత, జురాకు మంతని, శంకర్‌ ఉరుసు, వినోద్‌ ఉరుసు, గీత ఉతండి, తులసి కావతిగా పోలీసులు ప్రకటించారు. వీరంత మహారాష్ట్రలోని అహేరి తలుకా దళ కమాండర్‌, డెప్యూటీి కమాండర్లుగా వ్యవహరిస్తున్నారు. మవోయిస్టుల మృతదేహాల దగ్గర నుంచి కిట్‌ బ్యాగులు, ఐదు తుపాకులు, విప్లవ సాహిత్యం పుస్తకాలు పోలీసులకు స్వాధీనం చేసుకున్నారు. వీరి మృతదేహలను గడ్చిరోలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం ఉందన్నారు. ప్రజల మనోభావాలను తప్పనిసరిగా గౌరవిస్తామన్నారు. గతంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రజలకు రూపాయికి 15 పైసలు మాత్రమే చేరుతున్నాయని తన తండ్రి అభిప్రాయపడేవారని, ఇప్పుడు 99శాతం మంది ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు చేపట్టామన్నారు. ఆధార్‌ ఆధారంగా నగదు బదిలీతో వందశాతం ప్రయోజనం చేకూరేలా చూస్తామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమ్‌ ఆద్మీ భాగస్వామ్యం ఉండాలని కోరారు. పాలకులకు పాదర్శకత ఎంతో అవసరమని అన్నారు. కాంగ్రెస్‌ లౌకికవాద పార్టీ అని, భవిష్యత్‌లో మంచి నాయకులను తయారు చేస్తామని అన్నారు. యువత కోసమే తాను ఉన్నాననుకోవడం పొరపాటని, అందరికోసం పనిచేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా తన తండ్రి, నాన్నమ్మ మృతి చెందిన ఘటనలను గుర్తుచేసుకున్నారు.