గద్వాల పట్టణంలో లో స్వైన్‌ఫ్లూ కేసు నమోదు

మహబూబ్‌నగర్: జిల్లాలోని గద్వాల పట్టణంలో ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో ఇవాళ ఆమెను మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు స్వైన్‌ఫ్లూ కారణంగా 46 మంది మృతిచెందారని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిన్న 105 శాంపిల్స్ పరీక్షించగా 37 పాజిటీవ్ కేసులుగా తేలాయని