గరిడేపల్లి లో ఉచిత కంటి వైద్య శిబిరం

గరిడేపల్లి, అక్టోబర్ 18 (జనం సాక్షి): గరిడేపల్లి మండల కేంద్రంలో మంగళవారం శరత్ కంటి వైద్యశాల వరంగల్ వారిచే రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు అలుగుబెల్లి లక్ష్మారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కంటి చూపుతో ఇబ్బందులు పడుతున్న వారు హెల్త్ కార్డులతో మండల కేంద్రంలో గల సిపిఎం పార్టీ ఆఫీసు ఆవరణలో ఉదయం 10 గంటల నుండి సంప్రదించవచ్చునని పేర్కొన్నారు.
Attachments area