గవర్నర్‌ను కలవనున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతంలో అక్రమ నిర్బంధాలను నిలిపివేయాలని కోరుతూ సాయంత్రం 4:30 నిమిషాలకు టీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్‌ నర్సింహన్‌ను కలవనున్నారు.