గవర్నర్ ను కలిసిన ఏపీ మంత్రి గంటా..

హైదరాబాద్: ఏపీ ఎంసెట్ విషయమై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఈ సాయంత్రం గవర్నర్ నరసింహన్ను కలిశారు. హైదరాబాద్లో ఏపీ ఎంసెట్ నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను మంత్రి గంటా కోరారు.