గాంధారి మండలంలోని నాగ్లుర్ సమీపంలో పేకాట స్థావరాలపై దాడి ఎస్సై సాయిరెడ్డి
గాంధారి మండలంలోని మంగళవారం సాయంత్రం నగ్లూర్ గ్రామ సమీపంలో గాంధారి ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కొంతమంది పేకాట ఆడుతుండగా టాస్క్ ఫోర్స్ సీఐ మరియు ఎస్సై సాయి రెడ్డి తన సిబ్బందితో వెళ్లి పేకాట ఆడే వాళ్లను స్పాట్లో పట్టుకోవడం జరిగింది ఇందులో భాగంగా పట్టుబడిన వారు శ్రీనివాస్ దౌలత్రామ్ గోపాల్ రావు చక్రధర్ నవీన్ వెంకట్ లను పట్టుకోవడం జరిగింది వీళ్ల దగ్గర నుండి నగదు 37వేల 650 రూపాయలు నగదు నాలుగు బైకులు స్వాధీనం చేసుకున్నామని ఎస్సై సాయి సాయి రెడ్డి విలేకరుల ప్రకటనలో తెలిపారు