గాంధారి మండలం నూతన మార్కెట్ చైర్మన్ సత్యనారాయణరావు నీ సన్మానించడం జరిగింది
 సదాశివనగర్ మండలం తెరాస సీనియర్ నాయకులు సన్మానించడం జరిగింది
| 
 సదాశివనగర్ మండలం పద్మజీవాడి PACS చైర్మన్  గంగాధర్   మరియు మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావు  గాంధారి మండలం రైతు బంధు అధ్యక్షులు మనోహర్ రావు గార్లు గాంధారి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన అధ్యక్షులు గ నియమించబడిన సాయినెని. సత్యనారాయణ రావు గారిని పద్మజీవాడి PACS కార్యాలయం వద్ద మర్యాద  పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు 
![]() 
  | 
            
              


