గాంధారి మండలం లో కాంగ్రెస్ అధ్యక్షులు సామూహిక అక్షరాభ్యాసం తూర్పు రాజులు
ఎమ్ పి పి ఎస్ బాలికల పాఠశాలలో గాంధారి లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం లొ చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయిస్తున్న గాంధారి ఎం పి టి సి (మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు) తూర్పు రాజుగా ఈ సందర్భంగా చిన్నారులకు పలకలు విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్. పెన్నులు వితరణ చేసిన తూర్పు రాజుగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ ఎస్ బాబా సిహెచ్ శ్రీనివాస్ ఎస్ కె రహమత్ ఇమ్రాన్ వై సీను నారా గౌడ్ ఎస్కే గౌస్ ఎస్ఎంసి చైర్మన్ బాల్ సింగ్ హెడ్మాస్టర్ భవాని సుజాత టీచర్ గారు పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు