గాంధీలో వైద్యులను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌ : గాంధీ ఆసుపత్రి నుంచి ఇందిరాపార్కు వరకూ ప్రదర్శనగా బయలుదేరిన వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం మూసివేసి వైద్యులను అక్కడే నిర్భంధించారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా వైద్యులు నినాదాలు చేశారు.