గాయత్రి దేవి అలంకారంలో దుర్గామాత
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్28(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని తూర్పు నియోజకవర్గం లోగల ఎస్ ఆర్ ఆర్ తోట దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కరీమాబాదు నందు శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా మూడవ రోజు జరిగినవి .అర్చకులు పాలకుర్తి ఆంజనేయ శర్మ గారి ఆధ్వర్యంలో . మూడవ రోజు అమ్మవారు గాయత్రి దేవి అలంకారం లో దర్శనం ఇచ్చారు.ఉదయం అమ్మవారికి అభిషేకం, అమ్మవారు సన్నిధిలో ప్రతి రోజు పూజలతో పాటు హోమాలు నిర్వహించ బడినవి ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు ,కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
Attachments area