గుమ్మడిదల మండలకేంద్రం రామ్రెడ్డి బావి గ్రామంలో భారీ అయ్యప్ప స్వామి పడిపూజ
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం రాంరెడ్డి గ్రామంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా అధ్యక్షుడు అంజిరెడ్డి ఆధ్వర్యంలో గుమ్మడిదల మండల్ రామ్ రెడ్డి భావి గ్రామంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డితో పూజలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు ఎడ్ల రమేష్, రాష్ట్ర నాయకులు గిద్దరాజు, మండల అధ్యక్షులు యాదగిరి, ఉపాధ్యక్షులు ఐలేష్ ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి, మాజీ అధ్యక్షులు రాజిరెడ్డి, పార్టీ కార్యకర్తలు, నాయకులు, అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు తదిరులు పాల్గొన్నారు.