. గూడెం గ్రామములో రైతు అవగాహన సదస్సు

ముస్తాబాద్ ఆగస్టు 18 జనం సాక్షి
ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో రైతులకు పంట సాగుకు అనువైన మందులు వాడాలని సహస్ర క్రాపు సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్  కంపెనీ,ఆర్గానిక్ ప్రొడక్ట్,ఫాషక్,జాజి,సెజ్,న్యూట్రి, పలు కొన్ని ప్రొడక్ట్ లు రైతులకు సేంద్రియ ఎరువులు, మరియు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడటం వలన రైతులకు,పోషకాలు మరియు సరవంతము పెరిగి అధిక దిగుబడులు వస్తాయని సహస్ర క్రాపు సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఏరియా మేనేజర్ మహిపాల్ ఏరియా సేల్స్ ఆఫీసర్ శంకర్ గూడెం  గ్రామ రైతులు  ఈ కార్యక్రమంలో గొప్ప తిరుపతి కుంట రవి  రామచంద్రం బోప్ప రాజు కిషన్ నరేష రైతులకు అవగాహన కల్పించారు.