గృహ లబ్దిదారుడి అత్మహత్య యత్నం
కాగజ్‌నగర్ : గృహనిర్మాణ శాఖ అధికారులు లబ్దిదారులకు బిల్లు చెల్లింపులో జాప్యం చేస్తున్నందుకు నిరసనగా గురువారం ఉదయం ఓవ్యక్తి అత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రభుత్వ గృహ పథకం లబ్దిదారుడైన మధు కాగజ్‌నగర్ శివారులోని హౌసింగ్ కార్యలయం ఎదుట కిరోసిన్ పోసుకుని అత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.