గోవర్దన్ కుటుంబాన్ని పరామర్శించిన డా.వెంకట్
ఇబ్రహీంపట్నం ,ఆగష్టు 13 ,(జనం సాక్షి )జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్థండి గ్రామం లో కూన గోవర్ధన్ తల్లి మరణించడం తో వారి కుటుంబ సభ్యులను బీజేపీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ జె యన్ వెంకట్ పరామర్శించి ,తన ప్రగాడ సానుభూతి తెలిపారు. ఆయన వెంట మండల అధ్యక్షులు జక్రయ్య, రాజేందర్, రవి, రమేష్, శేకర్ లు పాల్గొన్నారు.