గోసంరక్షణ కోసం పగలు రాత్రి కష్టపడుతున్న విశ్వహిందూ పరిషత్ సభ్యులు,
రుద్రూర్ (జనంసాక్షి):
గోసంరక్షణలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రం తో పాటు వివిధ గ్రామాలలో అక్రమంగా గోవులను తరలింపును అడ్డుకోవడానికి విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో, ఇందుర్ జిల్లా ప్రచారాక్ పార్వతి మురళి , రుద్రూర్ ప్రఖండ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్ , గణేష్ ,భాస్కర్ వెంకటేష్ , ప్రతి రోజు ప్రొద్దున ,సాయంత్రం అని తేడా లేకుండా ప్రతి ఊర్లో గోవుల అక్రమ తరలింపుకు అడ్డు కట్టలు వేస్తున్నారు . ఇందులో భాగంగానే బుధవారం రోజున 3 కోడెలను తరలిస్తున్నా ఒక టాటాఏస్ వ్యాన్ ను పట్టుకున్నారు, ఎక్కడ అక్రమ రవాణా జరిగిన తమకు తెలపాలని , తెలిపారు, ఈ అక్రమ తరలింపులో కొందరి అధికారుల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు