గ్రంథాలయంలో అగ్నిప్రమాదం

సదాశివపేట: సదాశివపేటలోని గ్రంథాలయంలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రంథాలయంలోని విలువైన పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి.