గ్రంధాలయంల అగ్నిప్రమాదం

సదాశివపేట : మెదక్‌ జిల్లా సదాశివపేటలోని గ్రంధాలయంలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విలువైన పుస్తకాలు, ఫర్నీచర్‌ మంటల్లో కాలిబూడిదయ్యాయి. ప్రమాదానకి గల కారణాలు తెలియాల్సిఉంది.