గ్రామీణ కబడ్డీ,వాలీబాల్ బహుమతులు అందించిన సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే
ముస్తాబాద్ ఆగస్టు 30 జనం సాక్షి
ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు గారి ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి గ్రామీణ కబడ్డి, వాలిబాల్ పోటీల ఫైనల్ మ్యాచ్ లలో గెలుపొందిన టీమ్స్ కి జిల్లా ఎస్పీ ప్రజాప్రతినిధుల తో కలసి బహుమతులు అందజేసారు.గెలుపొందిన టీమ్ లువాలీబాల్1.సిరిసిల్ల పోలీస్టీమ్2.గంభీరావుపేట్ టీమ్కబడ్డీ1.చెక్కపల్లి2.అనుపు రంఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.ఏ ఆటలోనైనా గెలుపు,ఓటమి అనేది సహజం అని చివరి వరకు పోరాడాలి అన్నారు. ప్రతి ఒక్కరిలో టీమ్ స్పిరిట్ ఉండలని అపుడే విజయం మన చెంతకి చేరితుందని అని అన్నారు.ఇతర దేశాలలో ఆటలు జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. మన ప్రాంత లో అంతగా తల్లితండ్రులు సహకరించారు. నిరుద్యోగ యువత పోలీస్ రిక్రూట్మెంట్ లో కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా భవిష్యత్తు లో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాం అన్నారు.ఇక్కడ కి వచ్చిన క్రీడాకారులు మంచి ప్రతిభ చూపించారూ అన్నారు. భవిష్యత్తు లో సీనియర్ రాష్ట్ర స్థాయి పోటీలలో ఆడాలని అన్నారు. పోటీలను తిలకించేందుకు ప్రజలు, క్రీడాభిమానులు భారీ సంఖ్యలో హజారయ్యారు .యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా నైపున్యాభివృద్ది చేసుకొని చదువు ,క్రీడలపై దృష్టి సారించాలి.క్రీడలు మానసిక ఉల్లాసానికి,శారీరక దృఢత్వానికిదోహదపడుతాయి..ఈ కార్యక్రమంలో సి.ఐ ఉపేందర్, ఎస్.ఐ వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ గుండం నర్సయ్య,సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, మాజి జిల్లా కో అప్షన్ మెంబర్ సర్వర్ పాషా, జిల్లా రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, చింతాజి శంకర్ శీలం జనాభా, మెరుగు రాజేశం గౌడు బొంపల్లి సురేందర్రావు సంపత్ రావు వీటిలో రామదాస్ సురేష్ ప్రజాప్రతినిధులు, ప్రజలు క్రీడాకారులు పాల్గొన్నారు.
ఆగస్టు 30 జనం సాక్షి