గ్రామ పంచాయతీ కార్మికులు బిక్షాటన జి పి సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించాలి

గ్రామ పంచాయతీ కార్మికులు బిక్షాటన

పెద్దవంగర జూలై 18( జనం సాక్షి) తెలంగాణ గ్రామ పంచాయతి మరియు జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె నిరసిస్తూ 12 రోజున బిక్షాటన చేసి నిరసన తెలిపిన కార్మికులు అనంతరం సమ్మెను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల పెంపు పర్మనెంట్ కోసం నేటికీ 12 రోజులు గడుస్తున్నా కానీ. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం సోచనియం అన్నారు. పెద్దవంగర మండల పరిధిలోని 20 గ్రామాల పంచాయతీ కార్మికులు సంపూర్ణంగా సమ్మె చేస్తున్నారు. పారిశుధ్యం పనులు పక్కుకు పోయేస్తితికి ప్రభుత్వం తీసుకు వచ్చింది.కార్మికులు అనేక సంవత్సరాల తరబడి పోరాడుతున్నప్పటికీ న్యాయం చేయలేదు.ఈ సమ్మె డిమాండ్స్ పరిష్కరించాలి.ఉద్యోగ భద్రత లేకుండా,వేతనాలు ప్రతి నెల చెల్లించకుండా, రెండు మూడు నెలలు పెండింగ్ పెడుతూ ఒకపక్క మండల అధికారులు,కార్మికుల ఉద్యోగ భద్రత, జీవో నెంబర్ 60 ప్రకారం 30% పిఆర్సి పేంపు అమలు చేయాలని, పీఎఫ్ ఇఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ప్రమాదవశాస్తు మరణించిన

తాజావార్తలు