గ్రీన్ఇండియా చాలెంజ్

ముస్తాబాద్ ఆగస్టు 11 జనం సాక్షి
రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్  చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా తన పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటిన  ముస్తాబాద్ మండల ,ఎంపీపీ జనగామ శరత్ రావుఈ సందర్భంగా శరత్ రావు  మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటలి అన్నారు.పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత అని చెప్పారు. గతానికి ఇప్పటికి సర్వే లెక్కల ప్రకారం రాష్టంలో గ్రీనరీ శాతం పెరిగిందన్నరు. గ్రీన్ ఛాలెంజ్కార్యక్రమంఒకఉద్యమంలా ముందుకు సాగుతుంది అని ప్రతీ ఒక్కరు ఇందులో భాగస్వామ్యంఅవ్వడంగొప్పవిషయమనికొనియాడారు.ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు