గ్రీవెన్స్ సెల్‌కు 52 విజ్ఞప్తులు
సంగారెడ్డి పట్టణం: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు 52 అర్జీలు అందాయి. సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చిన ఫిర్యాదులు విజ్ఞప్తులు వారంలోగా పరిష్కరించాలని సూచించారు.