ఘనంగా కీర్తి రెడ్డి జన్మదిన వేడుకలు……
టేకుమట్ల.ఆగస్టు30(జనంసాక్షి) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు కోలూగూరి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి నిర్వహించే కేక్ కట్ చేసి అనంతరం మండల ప్రాథమికోన్నత పాఠశాల,జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్సిల్ స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మిట్టపల్లి శ్రీకాంత్,శ్రీపతి శివ,అరుణ్ తదితరులు పాల్గొన్నారు.