ఘనంగా జరుగనున్న మేడే వేడులు
హైదరాబాద్ : మేడే ఉత్సవాలను గాంధీభవన్‌లో ఘనంగా నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణతో పాటు పలువురు కార్మిక సంఘాల నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో కార్మికుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేసున్నామని మంత్రి దానం తెలిపారు.


