ఘనంగా రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు.

చిలప్ చేడ్/అక్టోబర్/జనంసాక్షి :- టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు మండలంలోని అజ్జమర్రి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు మల్కాజ్గిరి ఎంపీ ఏనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను గ్రామ అధ్యక్షులు కొత్తకాపు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముద్దు పాపయ్య, బేగరి బిక్షపతి, విట్టల్ గౌడ్,బేగరి అనంత్ కుమార్, బేగరి మొగులయ్య, సతీష్,నిరుడి అనిల్, క్రిష్ణ,మంగలి నరేష్,సతీష్ కుమార్,యాదయ్య, శ్రీను, దశరథ,శాంలు,యాదగిరి, లోకేష్,హరికృష్ణ,నిఖిల్, తదితరులు పాల్గొన్నారు