ఘనంగా సైఫ్, కరీనాల రిసెప్షన్
ఢిల్లీ: బాలీవుడ్ జంటా సైప్, కరీనాల పెళ్లి రిసెప్షన్ గురువారం రాత్రి ఢిల్లీలో అత్యంత వైభవంగా జరిగింది. పలువురు ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు. ఔరంగజేబ్ రోడ్‌లోని బంగాళాలో జరిగిన కార్యక్రమానికి రాహుల్‌గాంధీ, ప్రధాని శ్రీమతి గురుశరణ్‌కౌర్, ఢిల్లీ సీఎం షిలా దీక్షీత్ సీని రాజకీయా ప్రముకలు హాజరయ్యారు.