ఘనంగా స్టీవ్ జాబ్స్ ప్రథమ వర్థంతి
సాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచ ప్రఖ్యాత ఆపిల్ సంస్థ మాజీ సీఈవో స్టీవ్‌జాబ్స్ ప్రథమ వర్థంతిని సంస్థ సిబ్బంది ఘనంగా నిర్వహించారు స్టీవ్ మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ పేర్కోన్నారు స్టీవ్ వర్థంతి సందర్భంగా ఆయన గురించి ఆయన కాలంలో విడుదలైన సంస్థ ఉత్పత్తుల గుర్తించి తెలిపే రెండు నిమిషాల విడియోను సంస్థ వెబ్‌సైటలో పోస్టు చేశారు