ఘానంగా వట సావిత్రి వ్రతం
గుడిహత్నూర: జూన్ 14 జనం సాక్షి)… మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం వట సావిత్రి వ్రతం వేడుకలను మహిళలు భక్తి శ్రద్ధలతో ఘానంగా జరుపుకున్నారు మహిళలు నూతన వస్త్రాలు ధరించి గ్రామ సమీపంలో ఉన్న రవి చెట్టు వద్దకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేశారు రవి చెట్టుకు దారాలు చుట్టూతా ప్రదక్షిణలు చేశారు సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పాండలని తమ భర్తల ఆయుష్షు పెరగాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేసినట్లు మహిళలు తెలిపారు అనంతరం ఉపవాస దీక్షలు చేపట్టారు
