చక్కెర విక్రయంపై మిల్లర్లకు స్వేచ్చనివ్వాలి:రంగరాజన్‌కమిటీ

 

ఢిల్లీ: చక్కెర నియంత్రణపై కేంద్రాని రంగరాజన్‌ కమిటీ నివేదిక సమర్పించింది. బహిరంగ మార్కెట్‌లో చక్కెర విక్రయంపై మిల్లర్లకు స్వేచ్చనివ్వాలని నివేదికలో సూచించారు. ఇప్పటికీ చాలా నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు.