చట్టాలపై ప్రజలకు అవగాహన పెంపోందించుకోవాలి.
న్యాయమూర్తి సంతోష్‌రెడ్డి
సిద్దిపేట : చట్టాలపై ప్రజలు అవగాహన పెంపోందించుకోవాలని జిల్లా అరవ అదనపు న్యాయమూర్తి సంతోష్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కోర్టు అవరణలో న్యాయసాక్షరతా శిభిరాన్ని ప్రారంబించి మాట్లాడారు.