చలో సచివాలయం ఉద్రిక్తం

హైదరాబాద్‌ : విద్యుత్తు సర్‌ఛార్జీల పెంపునకు నిరసనగా వామపక్షాల చలో సచివాలయం ఉద్రిక్తంగా మారింది. సచివాలయం వైపు రాకుండా సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్షా కార్యకర్తలను పోలిసులు అరెస్టు చేశారు. తెలుగు తల్లి ప్లైఓవర్‌ వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సహ వామపక్ష కార్యకర్తల్ని పోలిసులు అరెస్టు చేశారు. లిబర్టీ నుంచి సెక్రటేరియాట్‌ వైపు వెళ్లెందుకు యత్నించిన బీవీ రాఘవులు, మాజీ ఎంపీ మధులను పోలిసులు అరెస్టు చేశారు. వామపక్షనేతలు రాఘవులు, నారాయణలను బొల్లారం పోలిస్‌ స్టేషన్‌కు తరలించారు.

తాజావార్తలు