చాంద్రాయణ గుట్టలో రౌడీషీటర్ దారుణ హత్య
హైదరాబాద్: పాతబస్తీ చాంద్రాయణ గుట్టలో గత అర్థరాత్రి రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యారు. రౌడీ షీటర్ చోర్ షకీల్ ను దుండగులు కత్తులతో దాడి హతమార్చారు. ఈ ఘటనపై చాంద్రాయణ గుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.