చింతకుంట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

జాతీయ ఐక్యతా దినోత్సవం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా ZPHS చింతకుంట్ల పాఠశాలలో విద్యార్థులతో జాతీయ ఐక్యతా ప్రార్థన నిర్వహించడం జరిగందని ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్లో భారత ఉప ప్రధానిగా సేవలు అందించారు స్వాతంత్రం అనంతరం ఎన్నో సంస్థానాలను భారత్ లో విలీనం చేశారు భారత ఒక్క మనిషిగా పేరుగాంచారు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, వెంకట్ రామలింగయ్య,శ్రీరాములు , ఆంజనేయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.