చిన్న పరిశ్రమలకు విద్యుత్తు తగ్గించే అంశాన్ని పరిశీంచాలి: చిరంజీవి
ఢీల్లీ : 200యూనిట్లలోపు వర్గాలకు విద్యుత్ ఛార్జీలు తగ్గించటాన్ని స్వాగతిస్తున్నానని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. చిన్న పరిశ్రమలకు విద్యుత్ తగ్గించే అంశాన్ని పరిశీలిసే బాగుంటుందని సూచించారు.



