చిరు ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంచిరు ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంఎంపిడిఓ భారతి

జనం సాక్షి, చెన్నరావు పేట
మండల కేంద్రము లోనీ అంగన్వాడీ సెంటర్ లో చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా మండల్ లెవల్ పోషణ పక్వాడ్  ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ హాజరై మాట్లాడుతూ చిరుధాన్యాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సంద్భంగా తల్లులకు వంటల పోటీ నిర్వహించడం జరిగింది విజేతలకు తిరుమల అనిత బహుమతులు అందజేయడం జరిగిందీ ఎంపిడిఓ చే అన్నప్రాసన జరిపించడం జరిగింది. వివిధ రకాల వంటకాలు తయారు చేసి తీసుకురావడం జరిగింది. వయస్సు తగ్గ బరువు పొడవు వున్న పిల్లలను గుర్తించి వారికిస్వస్త బలక్ స్పర్శ సర్టిఫికేట్స్ ఇవ్వడం  జరిగింది. ఈ కార్యక్రమంలో దేవమ్మ, లక్ష్మిబాయి,శౌరిలు,విజయ.అరుణకుమారి, కృష్ణవేణి, ఇందిరా, పుష్ప ఆశలు పాల్గొన్నారు.