చెత్తకుప్పలో దొరికిన నకిలీ అమెరికన్ డాలర్లు
ఖమ్మం: కొత్తగూడెం మండలం రామవరం మేషన్‌కాలనీలో రూ. 5 లక్షల విలువైన నకిలీ అమెరికన్ డాలర్లు లభించాయి. ఈ నకిలీ డాలర్లు చెత్తకుప్పలో పోలీసులకు దొరికాయి. ఇవి ఎవరికి సంబంధించినవనే విషయాన్ని పోలీసులు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.