చెన్నై టార్గెట్ 160 పరుగులు
చెన్నై : ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పూణే వారియర్స్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 159పరుగులు చేసింది. పూణే జట్టులో ఫించ్ 67 ,స్మిత్ 39, ఉతప్ప 26పరుగులు చేశారు.చైన్నై జట్టులో మోరిస్ ,బ్రావో రెండేసి వికెట్లు తీశారు. జడేజాకు ఒక వికెట్ దక్కింది.