చేగుంటలో నేడు సామూహిక వివాహాలు

చేగుంట నరెన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నేడు చుగుంటలో 108 సామూహిక వివాహాలు జరిపిస్తున్నట్లు ట్రస్టు వ్వవస్థాపకుల నరేంద్రనాథ్‌ తెలిపారు, ఈకార్యక్రమానాకి లోకయుక్త ఛైర్మన్‌ జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా ఆయన పేర్కొన్నారు.