చేనేతకు చేయూతనివ్వాలి

జీఎస్టీ విధించి నేతన్నల నడ్డి విరిచిన మోడీ ప్రభుత్వం

తెలంగాణ నుండి ప్రధాని కార్యాలయానికి పోస్ట్ కార్డుల ద్వారా వినతులు పంపినా కేంద్రంలో చలనం లేదు

చేనేతలకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ

బతుకమ్మ చీరలు, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫాలతో నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నది

తెలంగాణ ప్రభుత్వ చేయూతతో వలసెల్లిన కార్మికులు వెనక్కి వచ్చారు

ఉమ్మడి రాష్ట్రంలో సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు

ఉపాధిలేక ఆకలిచావులు, ఆత్మహత్యలు చేసుకున్నారు

స్వరాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతుకుతున్న నేతన్నలు

చేనేత ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ ఆదరించాలి

వనపర్తి జిల్లాడిసెంబర్ 16 జనం సాక్షి:

వనపర్తి జిల్లాకేంద్రం పెబ్బేరు రోడ్ లోని సంగం ఫంక్షన్ హాల్ లో చేనేత, హస్తకళా మేళా వస్త్ర ప్రదర్శన, అమ్మకాలను ప్రారంభించి ఉత్పత్తులను సందర్శించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి