జంటనగరాల్లో యథావిధిగా బస్సు సర్సీసులు

హైదరాబాద్‌ : జంటనగరాల్లో ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడస్తున్నాయి. డిపోల ఎదుట బైఠాయించిన తెరాస నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో అన్ని రూట్లలో బస్సులు నడుపుతున్నారు.