జగన్‌ను కలిసిన ఉమ్మారెడ్డి

హైదరాబాద్‌: చంచల్‌గూడ జైల్లో వైకాపా అధినేత జగన్‌ను తెదేపా నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కలిశారు. ఉమ్మారెడ్డి తెదేపాను వీడి త్వరలో వైకాపాలో చేరనున్నట్లు సమాచారం, కాంగ్రెస్‌ నేత వడ్డెపల్లి నర్సింగరావు కూడా జగన్‌ను ఈ ఉదయం కలిశారు.