జగన్,మోపిదేవి రిమాండ్ పొడిగింపు
హైదరాబాద్ , జనంసాక్షి: జగన్ అక్రమాస్తుల కేసులో నిందాతులు వైఎస్ జగన్ , మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డిలకు వచ్చే నెల వరకు సీబీఐ ప్రత్యేక కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఓఎంసీ, ఎమ్మార్ కేసు నిందితులు గాలి జనార్థన్‌రెడ్డి, అలీఖాణ్, సునీల్‌రెడ్డిని సీబీఐ ప్రత్యేక కోర్టు విడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది.