జగన్ అక్రమాస్తుల కేసులో మరి కాసేపట్లో ఐదో ఛర్జిషీట్
హైదరాబాద్ : జగన్ అక్రమాస్తుల కేసులో మరికాసేపట్లో సీబీఐ ఛార్జి షీట్ దాఖలుచేయనుంది. దిల్‌కుషా అతిథి గృహం నుంచి ఐదో ఛార్జిషీటు పత్రాలను అధికారులు సీబీఐ కోర్టుకు తరలించారు. జగన్ సంస్థల్లో దాల్మియా సిమెంట్స్ పెట్టుబడుల గుట్టును సీబీఐ రట్టు చేసింది. భారతీ సింమెట్స్‌లో దాల్మియా పెట్టుబడ్డి రూ. 95 కోట్లు ముడుపులేనని సీబీఐ నిర్ధారించింది.