జగిత్యాల జడ్జి ని కలిసిన రంగసాయిపేట వాసులు వరంగల్ ఈస్ట్, జూన్ 11(జనం సాక్షి):
వరంగల్ నగరంలోని 42వ డివిజన్ రంగసాయిపేట లో శనివారం జగిత్యాల జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కంచ ప్రసాద్ ను ఆయన చిన్ననాటి మిత్రులు కలిశారు .ఈ సందర్భంగా జడ్జి ని శాలువాతో సత్కరించారు తమ చిన్ననాటి మిత్రుడు జిల్లా సివిల్ జడ్జిగా ఉన్నత శిఖరాలకు ఎదగడం సంతోషంగా ఉందని వారన్నారు. ఈ కార్యక్రమంలో గుండు పూర్ణ చందర్, దామెరకొండ కరుణాకర్ ,బుచ్చిబాబు ,వంశీ ,నవీన్, రాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
