జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కి మద్దతు తెలిపిన టీఆర్ఎస్ యువ నాయకులు వడ్ల నందు
మోమిన్ పేట జూలై 15( జనం సాక్షి)
c జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కి మద్దతు తెలిపిన టిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు వడ్ల నందు ఆధ్వర్యంలో పలువురు ఎంపీపీలు నియోజకవర్గంలోని సర్పంచ్ లు ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం ఆమె నివాసంలోని జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి నివాసంలో కోట్ పల్లి మండల నాయకులతో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసిన వికారాబాద్ టిఆర్ఎస్ యువ నాయకులు వడ్ల నందు సునీతమ్మకు మద్దతుగా నిలిచారు. ఆయనతోపాటు కోట్ పల్లి ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు నకల బందయ్య, శివానందం, కోట్ పల్లి సర్పంచ్ విజయలక్ష్మి, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.