జయహో జయశంకర్ సార్ అంటూ ఘనంగా ప్రోపెసర్ జయశంకర్ జయంతి వేడుకలు
బషీరాబాద్ ఆగస్టు 6,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజున అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రోపెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మండల జేఏసీ విద్యార్థి విభాగం లో అశ్వీని జూనియర్ కాలేజి ఆధ్వర్యంలో ప్రోపెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కార్యక్రమనీ ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అశ్వని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్,శ్రావణ్ కుమార్,లక్ష్మణ్,కాశీం పాష, కృష్ణ, విజయ్,యువకులు తదితరులు పాల్గొన్నారు.