జర్నలిస్టుల కనీస అర్హతపై కమిటీ ఏర్పాటు : కట్జూ
హైదరాబాద్ : జర్నలిస్టుల కనీస అర్హతపై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిన్ మార్కండేయ కట్టూ తెలిపారు. ప్రెన్ కౌన్సిల్ సభ్యుడు శ్రవణ్ గార్గ్ ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుందని వెల్లడించారు.