జహీరాబాద్‌లో రైలుకింద పడి ఇద్దరు ఆత్మహత్య

మెదక్‌, మార్చి 22 : జహీరాబాద్‌ బీదర్‌ రైల్వేగేటు సమీపంలో రైలుకింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు కర్ణాటక రాష్ర్టానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.