జహీరాబాద్‌ చేరుకున్న సీఎం

జహీరాబాద్‌: ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ చేరుకున్నారు. జహీరాబాద్‌ వద్ద మహీంద్రా ట్రాక్టర్‌ ప్లాంటును ముఖ్యమంత్రి మరికా సేపట్లో ప్రారంభించనున్నారు.