కొండదిగిన వెండి రూ.లక్ష క్షీణించిన కిలో ధర

రూ.21,860 తగ్గిన 10 గ్రాముల బంగారం న్యూఢిల్లీ(జనంసాక్షి):ఇటీవలి కాలంలో రాకెట్ వేగంతో పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరల్లో శుక్రవారం భారీ కుదుపు ఏర్పడింది. అంతర్జాతీయ విపణిలో …

అధికారంలోకి వస్తే.. 45 రోజుల్లో సరిహద్దుల్లో కంచె నిర్మిస్తాం

` మమతా బెనర్జీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సరిహద్దు భద్రతా చర్యలను అడ్డుకుంటోంది ` అమిత్ షా కోల్‌కతా(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతత్వంలోని తణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై …

ఐటీ మినహాయింపులపైనే అందరి చూపు

` నేడు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న నిర్మలాసీతారామన్ ` ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం న్యూఢిల్లీ(జనంసాక్షి): కేంద్రమంత్రి నిర్మలా సీతరామన్ ఆదివారం బడ్జెట్ ప్రవేశ …

పెంచికల్ పేట్, రానాపూర్, గుండారం లో గద్దెనెక్కిన సమ్మక్క, సారక్కలు

                మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కమాన్ పూర్ మండలంలోని పెంచికల్ పేట్, గుండారం …

వికసిత్ భారత్ వైపు దేశం పయనిస్తోంది

` పదేళ్లలో పేదల కోసం 4కోట్ల ఇళ్ల నిర్మాణం ` జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు ` వందేభారత్, అమత్ భారత్ రైళ్ల ద్వారా …

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

` ఆయనతో పాటు ఇద్దరు సహాయకులు, ఇద్దరు పైలెట్లు మతి ` ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి యత్నించి.. బండరాయిని ఢీ కొట్టడంతో దుర్ఘటన ` ఎన్నికల ప్రచారం నిమిత్తం …

భారత్`ఈయూ ట్రేడ్ డీల్ పచ్చజెండా

` ఇరు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం ` ప్రధాని మోదీ ప్రకటన న్యూఢిల్లీ(జనంసాక్షి):భారత్`ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. …

ఘనంగా గణతంత్ర వేడుకలు

భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన శకటాలు ` జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము ` ఆకట్టుకున్న సైనిక శకట ప్రదర్శన ` ప్రత్యేక ఆకర్శణగా ఆపరేషన్ సిందూర్ …

మహిళలకు అగ్రతాంబూలం

` అన్ని రంగాల్లో అతివలదే పైచేయి ` రాజ్యాంగమే జాతీయ స్ఫూర్తి, దేశ ఐక్యతకు పునాది ` రిపబ్లిక్ డే సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపదీ …

పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం

` ధర్మేంద్రకు పద్మ విభూషణ్.. ` శిబూ సోరెన్ మమ్ముట్టి పద్మభూషణ్.. ` నటులు మురళీమోహన్,రాజేంద్రప్రసాద్‌లకు పద్మశ్రీ ` పద్మ అవార్డుల ప్రకటన ` తెలంగాణకు 7.. …