*జాతీయస్థాయి కరాటే పోటీలలో గోపాల్ పేట్ విద్యార్థుల ప్రతిభ*
జాతీయస్థాయి కరాటే పోటీలను హైదరాబాదు బోడుప్పల్ బండి ఆంజనేయులు గార్డెన్ లో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మొదటి జాతీయ స్థాయి ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ విక్టోరీ చోటా ఖాను కరాటే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ పోటీలలో గోపాల్పేట్ మండల కరాటే విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచి పథకాలు సాధించడం జరిగిందని క్లబ్ ఫౌండర్ రాగిరి సురేందర్ తెలిపారు. గోల్డ్ మెడల్ ముగ్గురు విద్యార్థులు సిల్వర్ మెడల్ పదకొండు మంది విద్యార్థులు బ్రాంచ్ మెడల్ లో నలుగురు విద్యార్థులు పథకాలు సాధించారన్నారు పథకాలు సాధించిన విద్యార్థులను ఆల్ ఇండియా స్టైల్ చీప్ మల్లికార్జున్ గౌడ్, సత్యనారాయణ, సదాశివ, సురేష్, కియో జనరల్ సెక్రెటరీ అబ్దుల్ నబీ, మాస్టర్లు నిఖిల్ యాదవ్, రాజు, లు అభినందించారు